A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గాందీ కుటుంబమే కావాలి
Share |
December 12 2019, 11:44 pm

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వానికి ,నాయకులకు లోటు లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ చెప్పారు. ఆయన ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ , రాహుల్ గాందీ అద్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత నిర్ణయాలు చేయడంలో కొంత ఇబ్బంది వచ్చిందని, రాజకీయాలలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై నిర్ణయాలు చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు.సోనియాగాంధీ తిరిగి బాద్యతలు చేపట్టడంతో పార్టీని మరింత వైబ్రంట్ గా నడపడానికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు. తమ పార్టీ ఇతర పార్టీల అబిప్రాయాల ప్రకారం నిర్ణయం తీసుకోబోమని, తమ పార్టీ కార్యకర్తల అబిప్రాయాల ప్రకారం తీసుకుంటామని ఆయన అన్నారు.గాందీ కుటుంబం నాయకత్వం లోనే కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందన్నది ఎక్కువమంది కార్యకర్తల అభిప్రాయమని ఆయన అన్నారు.

tags : congress

Latest News
*సభాపతి,మంత్రులు డమ్మీలయ్యారు-చంద్రబాబు
*టీవీ చానళ్లకు కేంద్రం హెచ్చరిక
*ఈనాడు, జ్యోతి - ఇంగ్లీష్ మీడియం- జగన్ వ్యాఖ్యలు
*జగన్ మేడిన్ ..చంద్రబాబు మేడిన్ ..కన్నబాబు వ్యాఖ్య
*ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకం కాదు-బాబు
*కాకినాడలో పవన్ కళ్యాణ్ దీక్ష
*అప్పుడు నల్లచొక్కాలు వేసుకువచ్చారు-బాబు
*నిబంధనలు పెట్టింది టిడిపి హయాంలోనే-బుగ్గన
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
*పవన్ కళ్యాణ్ శాపనార్దాలు పెట్టారు
*గడ్డి పరక గర్జించలేదు-రోజా వ్యాఖ్య
*మద్య నిషేధం కోసం బిజెపి మహిళా నేత దీక్ష
*నేను అని ఉంటే రుజువు చేయాలి-జగన్ సవాల్
*ప్రముఖ నటుడు గొల్లపూడి ఇక లేరు
*దిశ ఎన్ కౌంటర్ కేసు-సుప్రిం విచారణ కమిషన్
*ఇంగ్లీష్ వచ్చినవారెవరైనా తప్పు పడతారా?జగన్
*మీడియాపై ఆంక్షలా- చంద్రబాబు ప్రశ్న
*ఆర్టిసి చార్జీలు పెంచబోమని మానిఫెస్టోలో చెప్పలేదు
*చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందన్న జగన్
*మహిళా పోలీస్ వలంటీర్లు
*జగన్ ను గుడ్డిగా అసుసరించేవాడిని
*వెలిగొండకు వెయ్యి కోట్లు ఇస్తాం-జగన్
*చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info