A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో బిజెపి సబ్యత్వంలోవెనుకంజ
Share |
August 21 2019, 5:13 pm

తెలంగాణలో అదికారంలోకి రావాలని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీ సభ్యత్వం విషయంలో వనుకబడిపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా ఉంది.బిజెపి హైదరాబాద్ పై చాలా ఆశలు పెంచుకుంది. కనీసం ఐదు లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం రెండు లక్షల మంది మాత్రమే సబ్యులుగా చేరారు.దాంతో వార్డు పార్టీ నేతలను సమావేశ పరచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వీరిలో కొందరు ఇంతవరకు బిజెపి సభ్యత్వానికి సంబందించిన యాప్ కూడా డౌన్ లోడ్ చేసుకోలేదని తెలియవచ్చింది.జిల్లాలలో కాస్త పర్వాలేదని, పది లక్షల వరకు సభ్యత్వం కాగా, హైదరాబాద్ నగరంలో మరీ వీక్ గా ఉందని చెబుతున్నారు. తెలంగాణలో 18 లక్షల సభ్యత్వం చేయాలని పార్టీ అద్యక్షుడు అమిత్ షా నిర్దేశించారు.

tags : bjp

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info