A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అబ్బో లోకేష్ చాలా అంటున్నారే
Share |
December 13 2019, 12:07 am

గతంలో చింతమనేని ప్రభాకర్, వరదాపురం సూరి, బొండా ఉమ తదితర నేతలు ఎమ్మెల్యేలుగా ఉండి తీవ్ర దౌర్జన్యాలు చేస్తేనే పట్టించుకోని టిడిపి ప్రభ/త్వ పెద్దలు, ఆనాటి మంత్రులు ఇప్పుడు మాత్రం భలే విమర్శలు చేస్తున్నారు.మాజీ మంత్రి లోకేష్ అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి మందు తాగి విలేకరి ఇంటికి వెళ్లి బెదిరించారని ఆరోపించారు. మద్యం మానవ సంబందాలను మంటకలుపుతుందని ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను శ్రీధర్ రెడ్డి నిజం చేశారని ఆయన అన్నారు. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును ఎమ్మెల్యే కోటంరెడ్డి ఖబడ్దార్‌ అని బెదిరిస్తే.. జగన్‌ ముసిముసి నవ్వులు నవ్వారని ఆయన అన్నారు ఇప్పుడా ముఖాన్ని జగన్ ఎక్కడ దాచుకోవాలో తెలియడం లేదని లోకేష్‌ వ్యాఖ్యానించారు.

చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షి పై దాడి చేస్తే చంద్రబాబు స్వయంగా పిలిచి రాజీ చేశారు కదా..అప్పుడు సి.ఎమ్.గా ఆయన ..

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info