A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పక్షాన సుజనా చౌదరి గళం
Share |
December 12 2019, 11:52 pm

బిజెపి లో చేరిన టిడిపి ఎమ్.పి సుజనా చౌదరి తన మాజీ బాస్ చంద్రబాబు తరపున గళం వినిపిస్తూనే ఉన్నారు.అచ్చం టిడిపి నేతలు మాట్లాడినట్లే ఆయన మాట్లాడుతున్నారు.
ఏపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారులు వెనక్కి పారిపోతున్నారని ఆయన అన్నారు. ఏపీలో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు అనే నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం కష్టమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కీలకదశలో ఉండగా కాంట్రాక్టరును మార్చడం సరికాదన్నారు. ఏ కాంట్రాక్టర్‌ నిర్మిస్తున్నారన్నది ముఖ్యం కాదని, సకాలంలో పూర్తి చేయడమే ముఖ్యమని ఆయనఅ న్నారు.

పోలవరం ఎటిఎమ్ అయిందని ప్రదాని మోడీ అన్నారు కదా..టిడిపి మానిపెస్టోలో ఎనభై శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా సుజనా చౌదరి గారూ...

tags : sujana

Latest News
*సభాపతి,మంత్రులు డమ్మీలయ్యారు-చంద్రబాబు
*టీవీ చానళ్లకు కేంద్రం హెచ్చరిక
*ఈనాడు, జ్యోతి - ఇంగ్లీష్ మీడియం- జగన్ వ్యాఖ్యలు
*జగన్ మేడిన్ ..చంద్రబాబు మేడిన్ ..కన్నబాబు వ్యాఖ్య
*ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకం కాదు-బాబు
*కాకినాడలో పవన్ కళ్యాణ్ దీక్ష
*అప్పుడు నల్లచొక్కాలు వేసుకువచ్చారు-బాబు
*నిబంధనలు పెట్టింది టిడిపి హయాంలోనే-బుగ్గన
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
*పవన్ కళ్యాణ్ శాపనార్దాలు పెట్టారు
*గడ్డి పరక గర్జించలేదు-రోజా వ్యాఖ్య
*మద్య నిషేధం కోసం బిజెపి మహిళా నేత దీక్ష
*నేను అని ఉంటే రుజువు చేయాలి-జగన్ సవాల్
*ప్రముఖ నటుడు గొల్లపూడి ఇక లేరు
*దిశ ఎన్ కౌంటర్ కేసు-సుప్రిం విచారణ కమిషన్
*ఇంగ్లీష్ వచ్చినవారెవరైనా తప్పు పడతారా?జగన్
*మీడియాపై ఆంక్షలా- చంద్రబాబు ప్రశ్న
*ఆర్టిసి చార్జీలు పెంచబోమని మానిఫెస్టోలో చెప్పలేదు
*చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందన్న జగన్
*మహిళా పోలీస్ వలంటీర్లు
*జగన్ ను గుడ్డిగా అసుసరించేవాడిని
*వెలిగొండకు వెయ్యి కోట్లు ఇస్తాం-జగన్
*చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info