A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరి తెలంగాణలో అలాగే అన్నారుగా కెటిఆర్ గారూ
Share |
August 14 2020, 10:47 am

తన వరకు వస్తే కానీ అసలు తత్వం బోధపడదన్న విదంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని, ప్రస్తుతం ఆయన నిర్వేదంతో మాట్లాడుతున్నారని మాజీ ఎమ్.పి విజయశాంతి వ్యాఖ్యానించారు. ఉంటే తమతోనే ఉండాలని, తమను వ్యతిరేకిస్తే దేశద్రోహులు అన్న చందంగా బీజేపీ రాజకీయం చేస్తోందని కేటీఆర్ చాలా భావోద్వేగంతో కామెంట్ చేయడం ఆశ్చర్యంగా ఉందని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత ఐదేళ్ళ కాలంలో టీఆర్ఎస్ అధిష్టాన వైఖరిని చూస్తూ ఉంటే... తమతో కలిసి ఉన్న వారే తెలంగాణ వాదులు... లేకపోతే తెలంగాణ ద్రోహులు అనే విధంగా నియంతృత్వ ధోరణి కనిపించిందని ఆమె అన్నారు. ఇంతకాలం తెలంగాణలో ప్రతిపక్షాలను అలాగే చూశారని ఆమె అన్నారు.. ఇప్పటికైనా అసలు తత్వం టిఆర్ఎస్ అధిష్టానానికి బోధ పడినందుకు సంతోషమని ట్వీట్ చేశారు.

tags : viajyasanti

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info