A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లో మ్యూజికల్ చైర్స్
Share |
January 22 2020, 7:20 am

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అద్యక్షురాలిగా సోనియా గాంధీ నియామకాన్ని బీజేపీ తప్పు పట్టింది. కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత పదవితో గాంధీ వారసులు మ్యూజికల్‌ ఛైర్స్‌ ఆట ఆడుతున్నారని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ పనికిరాడని సోనియా నియామకంతో స్పష్టమైందని బీజేపీ నేతసంబిట్‌ పాత్రా అన్నారు. కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్‌ కుటుంబమే దిక్కయిందని అన్నారు. బీజేపీకి పార్టీయే కుటుంబమైతే, కాంగ్రెస్‌ మాత్రం ఓ కుటుంబానికి చెందిన పార్టీగా ఆయన ఎద్దేవ చేశారు.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info