A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మాకు తెలివి లేదన్నారుగా..
Share |
December 11 2019, 11:03 am

గిరిజనులకు తెలివి లేదని ప్రతిపక్షనేత చంద్రబాబు అవమానించారని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు.దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారని ఆయన వ్యాఖ్యానించగలిగారని ఆమె అన్నారు.‘గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది పనులు చేపడుతున్నాం. పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి గిరిజనుల పట్ల చిత్తశుద్ధిని చాటు కున్నాం. మా ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్‌ను అని చెప్పుకునే ఆయన ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 600 హామీలిచ్చి మాట తప్పారు. మహిళల్ని కించపరిచారు. దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారని, గిరిజనులకు తెలివి లేదని వ్యాఖ్యానించి చంద్రబాబు అవమాన పరిచారు. 40 ఏళ్ల అనుభవం అని గొప్పలు చెప్పుకునే బాబుకంటే.. 40 ఏళ్ల వయసున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 40 రోజుల్లోనే హామీల అమలుకు కృషి చేస్తున్నారు’ అన్నారు. అబద్ధాలతో చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆమె ద్వజమెత్తారు.

tags : babu, girujans

Latest News
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info