A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు
Share |
December 11 2019, 11:41 am

తూర్పు గోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఎమ్మెల్యే చెబుతుంటే, ఎమ్మెల్యే అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టారని పోలీసులు కేసు పెట్టారు.పేకాట ఆడుతున్నారన్న అబియోగం పై అరెస్టు చేసిన ఒక వ్యక్తిని విడిపించడానికి రాపాక యత్నించారు.ఆ క్రమంలో పోలీసు అదికారి రాపాకను దూషించారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.. ఈ విషయంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావుకు ఎమ్మెల్యే రాపాకకు మధ్య వివాదం మొదలైంది. ఎమ్మెల్యేకు మద్దతుగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

tags : rapaka

Latest News
*చంద్రబాబు అత్తగారికి కూడా మేమే పదవి ఇచ్చాం
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info