A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పాఠాలు చెబుతారన్నమాట
Share |
January 27 2020, 11:23 pm

ఎపి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు.కాపర్ డామ్ కట్టడం వల్లే గోదావరి జిల్లాలలో గ్రామాలు మునిగిపోయాయని కొత్తగా ఇరిగేషన్ పాఠాలు నేర్పుతున్నారని ఆయన అన్నారు.దీనిపై ఆయన ట్విటర్ లో కామెంట్ చేశారు.పోలవరంలాంటి ప్రాజెక్ట్ నిర్మాణమంటే కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్‌లు నిర్వహించినంత సులభం అన్నట్టుగా కొందరు మేధావులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారికి చేతకాని ప్రతి పనికీ తనను చూపించడం మానుకోవాలని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారు.
.............
కాపర్ డామ్ వల్లే ఊళ్లు మునిగాయని అంటున్నారంటే ముందుగా ముంపు కు గురయ్య ఊళ్లను ఖాళీ చేయకుండా కాపర్ డామ్ కట్టడం వల్ల ఈ సమస్య వచ్చిందని అర్దం .నిజానికి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులంటే ఏ మాత్రం సుముఖంగా ఉండని చంద్రబాబు ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారా?

tags : chadnrababu, lessons

Latest News
*సిద్దాంతాలు పరిస్థితిని బట్టి మారతాయి-బాబు
*మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
*ఈనాడు ఆనాటి సంపాదకీయంఇది..జగన్
*మండలి రద్దుకు జనసేన మద్దతు
*విశాఖలో ప్రైవేటు భూమి తీసుకోవడం లేదు
*బాబు ఎందుకు రాలేదంటే బయటపెట్టిన దర్మాన
*మండలి ర ద్దు అంత తేలికకాదు-యనమల
*చంద్రబాబు కలుగులో ఎందుకు దాక్కున్నారు
*శాసనమండలి రద్దు కు ఎపి మంత్రివర్గం ఒకే
*జనసేన లీగల్ అడహాక్ కమిటీ
*రాజధాని పై కృత్రిమ ఉద్యమం
*హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు
*జాతరకు అన్ని ఏర్పాట్లు చేయండి-సి.ఎమ్
*ఆ ఎమ్.పిలు రెండోసారి సీటు కోసం తంటాలు
*చంద్రబాబు తన ఎమ్మెల్సీలను తానే కొంటున్నాడు
*చంద్రబాబే అప్పట్లో డబ్బు దండగ అన్నారు
*జససేన ఎమ్మెల్యే ఒక వైపు,పవన్ కళ్యాణ్ మరో వైపు
*మండలిని రద్దు చేయడం తప్పన్న చంద్రబాబు
*ఎలా దిక్కుమాలిన రాతలు రాశారో చూడండి-జగన్
* ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా?వద్దా-జగన్
*మండలిలో శాసనసభను అవమానిస్తారా-రోజా
*మండలి ఏర్పాటు వ్యతిరేకిస్తూ బాబు ఏమన్నారంటే..
*మండలి రద్దు తీర్మానంపై చర్చ ఆరంభం
*గవర్నర్ ,స్పీకర్ లకు టిడిపి లేఖ
*కుట్రలకు ప్రతిఫలం శాసనమండలి రద్దా!విశ్లేషణ
*మండలి రద్దుపై లోకేష్ వాదన
*జూపల్లెకు కాంగ్రెస్ ఆఫర్
*టిడిపి ఎమ్మెల్సీలను బిజెపిలోకి పంపుతారట
*గణతంత్రం అంటే జైహింద్ చెప్పడమే కాదు..పవన్
*జగన్ దే నైతిక విజయం
*కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు
*యనమల ప్రగల్బాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info