A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు పెద్దన్నలా సహకరిస్తా-కెసిఆర్
Share |
August 21 2019, 5:34 pm

ఎపి ముఖ్యమంత్రి జగన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. మంచి పట్టుదల ఉన్న యువ నాయకుడుజగన్ అని, ఆయనతోనే రాయలసీమకు గోదావరి జలాల తరలింపు సాద్యం అవుతుందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.కంచి నుంచి తిరిగి స్తూ నగరి లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఇంటి వద్ద ఆయన విందు స్వీకరించారు. ఆయనకు పూల బాట పరిచి ఘన స్వాగతం చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాను, జగన్‌ సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. రాయలసీమ ఆర్థికంగా ఎదగాలన్నా..రతనాల సీమగా మారాలన్నా గోదావరి జలాలు రావాల్సిన అవసరముందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సీఎం జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు.

tags : kcr, jagan

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info