A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ అమెరికా పర్యటన ఇందుకోసం కూడా
Share |
January 27 2020, 11:25 pm

ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తన చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో చేర్చబోతున్నారు. జగన్ ఆ పని మీద కూడా అమెరికా పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం వచ్చింది.ఈ నెల పదిహేను ఆయన కుటుంబంతో కలిసి అమెరికా వెళుతున్నారు. 24న తాడేపల్లికి తిరిగి వస్తారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్‌ వెళ్తారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరతారు. వర్షా రెడ్డిని గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని కదనం. 17న డల్లాస్‌లోని కే బెయిలీ హచిసెన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో కూడా జగన్ పాల్గొంటారు.

tags : jagan, america

Latest News
*సిద్దాంతాలు పరిస్థితిని బట్టి మారతాయి-బాబు
*మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
*ఈనాడు ఆనాటి సంపాదకీయంఇది..జగన్
*మండలి రద్దుకు జనసేన మద్దతు
*విశాఖలో ప్రైవేటు భూమి తీసుకోవడం లేదు
*బాబు ఎందుకు రాలేదంటే బయటపెట్టిన దర్మాన
*మండలి ర ద్దు అంత తేలికకాదు-యనమల
*చంద్రబాబు కలుగులో ఎందుకు దాక్కున్నారు
*శాసనమండలి రద్దు కు ఎపి మంత్రివర్గం ఒకే
*జనసేన లీగల్ అడహాక్ కమిటీ
*రాజధాని పై కృత్రిమ ఉద్యమం
*హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు
*జాతరకు అన్ని ఏర్పాట్లు చేయండి-సి.ఎమ్
*ఆ ఎమ్.పిలు రెండోసారి సీటు కోసం తంటాలు
*చంద్రబాబు తన ఎమ్మెల్సీలను తానే కొంటున్నాడు
*చంద్రబాబే అప్పట్లో డబ్బు దండగ అన్నారు
*జససేన ఎమ్మెల్యే ఒక వైపు,పవన్ కళ్యాణ్ మరో వైపు
*మండలిని రద్దు చేయడం తప్పన్న చంద్రబాబు
*ఎలా దిక్కుమాలిన రాతలు రాశారో చూడండి-జగన్
* ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా?వద్దా-జగన్
*మండలిలో శాసనసభను అవమానిస్తారా-రోజా
*మండలి ఏర్పాటు వ్యతిరేకిస్తూ బాబు ఏమన్నారంటే..
*మండలి రద్దు తీర్మానంపై చర్చ ఆరంభం
*గవర్నర్ ,స్పీకర్ లకు టిడిపి లేఖ
*కుట్రలకు ప్రతిఫలం శాసనమండలి రద్దా!విశ్లేషణ
*మండలి రద్దుపై లోకేష్ వాదన
*జూపల్లెకు కాంగ్రెస్ ఆఫర్
*టిడిపి ఎమ్మెల్సీలను బిజెపిలోకి పంపుతారట
*గణతంత్రం అంటే జైహింద్ చెప్పడమే కాదు..పవన్
*జగన్ దే నైతిక విజయం
*కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు
*యనమల ప్రగల్బాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info