A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోను-జగన్
Share |
August 14 2020, 11:22 am

సుదీర్ఘమైన తన పాదయాత్రలో ప్రజల సమస్యలు ఎన్నిటినో తెలుసుకున్నానని, వాటికి అనుగుణంగానే తమ పార్టీ మానిఫెస్టో తయారు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి రూపొందించిన జయహో పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఆయన అన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ వారి సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నామనీ.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఒకే అసెంబ్లీ సెషన్‌లో 19 బిల్లులు ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. 3600 కి.మీల పాదయాత్రను తలచుకుంటే గొప్ప ఉత్తేజం కలుగుతోందని జగన్ అన్నారు. పాదయాత్ర అనుభవాలను కొన్నిటిని ఆయన గుర్తు చేసుకున్నారు.

tags : jagan, public

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info