A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టికిల్ 370 రద్దుపై కాంగ్రెస్ వివాదాస్పద వ్యాఖ్య
Share |
August 21 2019, 5:37 pm

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్య ఇబ్బందికరంగా కనిపిస్తుంది.జమ్ము-కశ్మీర్ లో ముస్లింలు గణనీయమైన మెజార్టీ ఉన్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌లో హిందువులు మెజారిటీలుగా ఉంటే ఆర్టికల్‌ 370ని బీజేపీ తాకే ప్రయత్నం చేసేది కాదని ఆయన అబిప్రాయపడ్డారు.
జాతీయవాద జులుంతో ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి వివాదమైనా పరిష్కారమైందా అని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆయన గతంలో ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ముస్లింలు ఎక్కువ గా ఉన్నందున ఆర్టికిల్ 370 రద్దు చేశారని వివాదాస్పద వ్యాఖ్య చేవారు.

tags : chidambaram

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info