A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కంచి వెళ్లిన కెసిఆర్
Share |
August 21 2019, 5:41 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కంచి వెళ్లేందుకుగాను రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో కంచి వెళుతున్నారు. అక్కడ వరదరాజస్వామి విగ్రహానికి పూజలు చేసి తిరిగి వస్తారు. ఆ తర్వాత ఆయన తిరిగి రేణిగుంట వస్తారు. మార్గ మద్యంలో ఆయన నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో భోజనం చేస్తారు. కెసిఆర్ తో పాటు సతీమణి , కుమార్తె తదితరులు ఉన్నారు. రేణిగుంటలో కెసిఆర్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు స్వాగతం చెప్పారు.

tags : kcr, kanchi

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info