A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మున్సిపల్ ఎన్నికలలో గెలిచి బిజెపికి చెక్ ..
Share |
August 5 2020, 4:39 am

తెలంగాణలో బిజెపికి చెక్ పెట్టాలంటే మున్సిపల్ ఎన్నికలు మంచి అవకాశం అని ముఖ్యమంత్రి,టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ భావిస్తున్నారు. పార్టీ నేతలకు ఆయన ఈ విషయమై ఉద్బోస్తున్నారు. తెలంగాణలో నాలుగు లోక్ సభ సీట్లు గెలిచిందని కంగారు పడనవసరం లేదని ఆయన పార్టీ నేతలకు దైర్యం చెబుతున్నారు.అయితే ఇప్పుడు బిజెపి వారి కలలకు,ప్రచారానికి ఒక ముగింపు పలకాలంటే మున్సిపల్ ఎన్నికలలో భారీగా విజయం సాదించాలని, అదే వారికి సమాదానం అవుతుందని ఆయన అంటున్నారు. దానికి తగ్గట్లుగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆయన పార్టీ నేతలకు సలహా ఇస్తున్నారు.బిజెపికి ఇంకా గ్రామీణ ప్రాంతాలలో పట్టు రాలేదని, మున్సిపాల్టీలు కొన్నిటిలో కొంత బలం ఉన్నప్పటికీ, దానిని ఎదుర్కోవడం కష్టం కాదని కెసిఆర్ భావిస్తున్నారు.

tags : bjp, check

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info