A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హీరో ఎమ్.పికి ఘన స్వాగతం
Share |
August 5 2020, 4:02 am

పార్లమెంటులో తన ప్రసంగం ద్వారా ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను అకట్టుకున్న లడాక్ ఎమ్.పి జమ్యాంగ్ సంగ్యాల్ స్వస్థలానికి వెళ్లినప్పుడు ఆయన కు ఘన స్వాగతం లబించింది. లడాక్ ను కశ్మీర్ నుంచి విభజించి యుటి చేయడాన్ని ఆయన సమర్దించారు. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ను నెరవేర్చినందుకు ఆయన కేంద్రాన్న అబినందిచంఆరు.
తనకు స్వాగతం చెప్పడానికి వచ్చినవారితో కలిసి ఆయన డాన్స్ చేయడం విశేషం.ఇందుకు సంబందించిన వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. ‘‘పర్యావరణ సంరక్షణను మా వాళ్లు బలంగా నమ్ముతున్నారు. అందుకే సంబరాల్లో కూడా పటాసులు కాల్చలేదు.’’ అని ఆయన అన్నారు.మొత్తం మీద జమ్యాంగ్ హీరో అయిపోయారు.

tags : ladakh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info