A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సాగర్ గేట్లు కూడా ఎత్తారు
Share |
August 14 2020, 11:27 am

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన మరో రిజర్వాయిర్ నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కు క్రెస్ట్ గేట్లు ఎత్తారు.శ్రీశైలం నుంచి నీరు పెద్ద ఎత్తున వస్తుండడంతో సాగర్ కు వరద నీరు భారీగా వస్తోంది. దీంతో అధికారులు సాగర్‌ 6 క్రస్ట్‌ గేట్లను తెరిచారు. ఒక్కోదాన్ని 5 అడుగుల మేర పైకెత్తి 39 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదలిపెట్టారు. సాగర్‌లోకి 9.25లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుతం 556 అడుగులుగా ఉంది.

tags : sagar, gates

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info