A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కోరిక -ఒప్పుకోలేకపోయిన విశ్వనాద్
Share |
December 13 2019, 1:02 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సినిమా తీయాలని కోరినా, ప్రముఖ దర్శకుడు విశ్వనాద్ అందుకు సిద్దపడకపోవడం విశేషం. అయితే అదే సమయంలో ఆయన తన ఆరోగ్యం బాగానే ఉందని వివరణ ఇచ్చారు.కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా ఉందని .తమ ఇంటికి కెసిఆర్ రావడాన్ని విశ్వనాద్ పోల్చారు.దానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు సినిమా తీయాలని అభిమానులు కోరుతున్నారు. నాకు మాత్రం ఓపిక లేదు. ఇకపై నేను సినిమాలు తీయను’ అని విశ్వనాథ్‌ మీడియాకు చెప్పడం విశేషం.తన ఆరోగ్యం బాగానే ఉందని, మోకాళ్లు నొప్పి అని, అయితే ఆపరేషన్ అంటే భయమని అందుకే చేయించుకోవడం లేదని విశ్వనాద్ చెప్పారు.

tags : viswanath

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info