A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ రాష్ట్రపతికి బక్కెట్లతో నీరు తెచ్చారు
Share |
August 21 2019, 4:45 pm

విశాఖపట్నంలో పోర్టు ట్రస్టు అతిది గృహంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎదురైన చేదు అనుభవం గురించి వార్త వచ్చింది. ఆయన బస చేసిన గెస్ట్ హౌస్ లో నీళ్లు లేవట.అదికారులు చివరికి బకెట్ లతో సరఫరా చేశారట.బారతరత్న బిరుదు అందుకున్న ప్రణబ్ ముఖర్జీ పట్ల అదికారులు నిర్లక్ష్యం వహించిన తీరు తీవ్ర అబ్యంతరకరంగానే ఉంది.
ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్‌ నిర్వహించగా.. పోర్టు గెస్ట్‌ హౌస్‌లో బస, వసతి ఏర్పాట్లను మాత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ అధికారులు చేపట్టారు.కాని వారు నీరు తదితర సదుపాయాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కాని అలాంటిది ఏమీ చేయలేదట . ప్రణబ్‌ ఉన్న గదికి పూర్తిగా నీటిసరఫరా నిలిచిపోయింది. ఆలస్యంగా విషయం తెలుసుకొని మేల్కొన్న అధికారులు తరువాత పరుగులు తీశారు. కింద నుంచి నీటిని బక్కెట్లతో తెచ్చి స్నానానికి ఏర్పాట్లు చేశారు.

tags : pranab mukhargee

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info