A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు సినిమా కోరిక ఎందుకు వచ్చిందో!
Share |
August 21 2019, 4:47 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సడన్ గా ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాద్ ఎందుకు గుర్తుకు వచ్చారో, వెంటనే ఆయన ఎదుకు వెళ్లారో, అంతేకాక ఆయనకు సినిమా తీయాలని కోరిక ఎందుకు కలిగిందో అన్నదానిపై చర్చోపచర్చలు జరిగాయి.కేవలం అబిమానంతోనే విశ్వనాద్ ను కలిశానని ఆయన చెప్పారు. మీ సినిమాలు రాక పదేళ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదు. మీరు మళ్లీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీసేందుకు సిద్ధమైతే, నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండని కెసిఆర్ చెప్పడం విశేషంగా ఉంది.కాగా కెసిఆర్ తనవద్దకు రావడంతో విశ్వనాద్ కూడా పులకరించారు. తన ఇల్లు పావనమైందని కూడా ఆయన అన్నారు.

tags : kcr, cenema

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info