ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోసమే ముందుగా రాజ్యసభలో ఆర్టికిల్ 370 బిల్లు పెట్టడం జరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.ఈ ఆర్టికిల్ రద్దు చేయాలని వెంకయ్య ఎప్పుడో డిమాండ్ చేశారని ఆయన అన్నారు.అందుకే ముందుగా రాజ్యసభలో బిల్లు పెట్టామని ఆయన చెప్పారు.వెంకయ్య నాయుడు పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
ఆర్టికల్ 370 రద్దుపై 1964లోనే పార్లమెంట్లోనే సమగ్రంగా చర్చలు జరిగాయని వెంకయ్యనాయుడు అన్నారు. tags : amit shaw