A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆరోగ్యశ్రీ బకాయిలు వెయ్యి కోట్లు
Share |
August 14 2020, 11:11 am

తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద చెల్లించవలసిన బిల్లులను పెండింగులో ఉంచడంతో ఆస్పత్రులు ఆ స్కీమ్ కింద రోగులకు సేవలందించడానికి నిరాకరించడం ఆరంబించాయి.ఇప్పటికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ప్రభుత్వం బకాయి పడిందని ఆస్పత్రుల సంఘం నేతలు చెబుతున్నారు.దీనివల్ల తమ ఆస్పత్రులు సంక్షోభంలో పడుతున్నాయని వారు వాపోతున్నారు.గత మార్చి వరకు పదే,పదే గొడవ చేయగా, ఆరు నెలల వ్యవదిలో 400 కోట్ల వరకు చెల్లించిన ప్రభుత్వం మొత్తం బకాయిలను క్లియర్ చేయలేదు.దీనివల్ల దెబ్బతింటున్న ఆస్పత్రులు అత్యదికం చిన్న ఆస్పత్రులేనని వారు వాపోయారు. వీరితో పాటు మందుల కంపెనీల వారు , వైద్య పరికరాల సరఫరా దారులు కూడా బకాయిల కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాతెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద చెల్లించవలసిన బిల్లులను పెండింగులో ఉంచడంతో ఆస్పత్రులు ఆ స్కీమ్ కింద రోగులకు సేవలందించడానికి నిరాకరించడం ఆరంబించాయి.ఇప్పటికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ప్రభుత్వం బకాయి పడిందని ఆస్పత్రుల సంఘం నేతలు చెబుతున్నారు.దీనివల్ల తమ ఆస్పత్రులు సంక్షోభంలో పడుతున్నాయని వారు వాపోతున్నారు.గత మార్చి వరకు పదే,పదే గొడవ చేయగా, ఆరు నెలల వ్యవదిలో 400 కోట్ల వరకు చెల్లించిన ప్రభుత్వం మొత్తం బకాయిలను క్లియర్ చేయలేదు.దీనివల్ల దెబ్బతింటున్న ఆస్పత్రులు అత్యదికం చిన్న ఆస్పత్రులేనని వారు వాపోయారు. వీరితో పాటు మందుల కంపెనీల వారు , వైద్య పరికరాల సరఫరా దారులు కూడా బకాయిల కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు.రు.

tags : telangana, arogyasri

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info