A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తోందట
Share |
January 22 2020, 7:44 am

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తోందని, అది రావల్సిందేనని బిజెపి అద్యక్షుడు అమిత్ షా అన్నారు.అందుకు తగు విదంగా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుతో పాటు మరికొందరు ముఖ్యనేతలు శుక్రవారం ఢిల్లీలో అమిత్‌షాను కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కదనాలు వచ్చాయి. స్వయంగా ఆయన ఇక్కడ సభ్యత్వం తీసుకోవడం, తెలంగాణ విమోచన దినోత్సవం సభకు హాజరుకావడం పార్టీ కేడర్‌లో విశ్వాసం పెంపొందిస్తాయని, ఇతర పార్టీల నుంచి మరి కొంతమంది వచ్చేందుకు దోహదపడుతుందని బిజెపి నేత ఒకరు చెప్పారని ఆ కదనాలు వివరిస్తున్నాయి.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info