A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సైబరాబాద్ లో మై ఆటో ఈజ్ సేఫ్ ప్రొగ్రాం
Share |
August 5 2020, 1:28 pm

సైబరాబాద్ ఏరియాలో మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని పోలీసు శాఖ రూపొందించింది.
దీని ద్వారా ఆటోలలో ప్రయాణికులకు ,ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించడానికి పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు.ఆటో డ్రైవర్లు తమ ఆటో వాహనాల వివరాలు, లైసెన్సుల వివరాలను పోలీసులు రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.పలువురు ఆటో డ్రైవర్లు దీనికి ఆసక్తి కనబరుస్తున్నారు.దీని ద్వారా బవిష్యత్తులో ఉత్తమ ఆటో డ్రైవర్లను ఎంపిక చేయడం జరుగుతుందని చెబుతున్నారు.ఇంతవరకు ఆటో డ్రైవర్లు ఎవరైనా తప్పు చేస్తే ,దానిని గుర్తించడానికి తగు ఏర్పాట్లు లేవు. ఈ నేపద్యంలో ఆటో డ్రైవర్ ల రిజిస్ట్రేషన్ ఆరంబించారు. ఈ సమాచారాన్ని పోలీసులు తమ వద్ద నిక్షిస్తం చేస్తారు.దీనిని అవసరమైన ప్పుడు పరిశిలించవచ్చు.ఈ ప్రయోగం వల్ల ఆటోలలో ప్రయాణించే వారికి భద్రత కల్పించవచ్చని భావిస్తున్నారు.

tags : auto safe

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info