A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ ఐఐటి ఎలా పెరిగిందో చూడండి
Share |
January 22 2020, 7:58 am

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఐఐటి దినదినాభివృద్ది చెందుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. 2008 లో 120 మంది విద్యార్దులతో ఆరంభమైన ఐఐటి ( ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఇప్పుడు 2900 మంది విద్యార్దులకు చేరిందని ఆ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.హెచ్ సుబ్రహ్మణ్యం చెప్పారు. వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్య ఐదువేవల కు పెరుగుతుందని కూడా ఆయన తెలిపారు.ఇందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు అవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఐఐటిలో ఉన్న పది శాఖ ల ద్వారా వివి ధ రకాల కోర్సులలో బోదన జరుగుతున్నదని ఆయన వివరించారు.దేశంలో ఉన్న 23 ఐఐటిలలో ఇది 8 వ ర్యాంకులో ఉందని ఆయన చెప్పారు.ఐఐటి పరిశోధన, లాబ్ ల ఏర్పాటు వంటివాటికి ప్రాదాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

tags : hyderabad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info