A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంగళగిరిలో అడగండి చంద్రబాబూ
Share |
January 22 2020, 6:53 am

ఘోర ఓటమి చవిచూడటంతో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. ‘ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని బాబు అంటున్నారని, ఆయన తన కొడుకు ఓడిపోయిన మంగళగిరికి వెళ్లి అడిగితే అక్కడి ప్రజలు చెబుతారని,ఎందుకు ఓడిందో తెలుసుకోవచ్చని ఆమె అన్నారు.14 సీట్లలో 13 సీట్లలో ఓడించిన మీ సొంత జిల్లా చిత్తూరు వెళ్లి అడగండి. ఎందుకు ఒడిపోయారో చెప్తారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే 23 సీట్లు కాస్త 3 సీట్లు అవ్వక తప్పదు’ ఆమె హెచ్చరించారు.

tags : pushpa srivani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info