A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును కాపులు జీవితంలో నమ్మబోరు
Share |
January 22 2020, 7:43 am

కాపులు ఇక జీవితంలో చంద్రబాబును నమ్మబోరని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యానించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన సందర్బంగా ఆయన ప్రసంగించారు.కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమించడం కాపులందరికీ దక్కిన గౌరవమని ఆయన అన్నారు. కాపు కార్పొరేషన్‌ టీడీపీ దోపిడీకి గురైందని విమర్శించారు చంద్రబాబు మోసపూరిత చర్యలతో అగ్రవర్ణాలలో చిచ్చు రగిలిందన్నారు. చంద్రబాబును కాపులు ఇక జీవితంలో నమ్మరని తెలిపారు. కాపులను విస్మరించకుండా ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి బాధ్యతగా పనిచేస్తున్నారని నాని అన్నారు.

tags : alla nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info