A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ దర్శకుడు విశ్వనాద్ తో కెసిఆర్ భేటీ
Share |
August 14 2020, 9:42 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాద్ తో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. పిలిం నగర్ లోని విశ్వనాద్ ఇంటికి కెసిఆర్ స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి పై వాకబ్ చేశారు.సినీరంగంలో తనకంటూ ప్రత్యేకత కలిగిన విశ్వనాద్ తో కెసిఆర్ సమావేశం అవడం అందరి దృష్టిని ఆకర్షించింది.‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, , ‘స్వర్ణకమలం వంటి కళాఖండాలను విశ్వనాద్ సృష్టించిన సంగతి తెలిసిందే.

tags : kcr, viswanath,meet

Latest News
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info