A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కశ్మీర్ మహిళలు- సి.ఎమ్.వ్యాఖ్యపై రాహుల్ ఫైర్
Share |
January 22 2020, 6:53 am

జమ్ము-కశ్మీర్ లో ఆర్టికిల్ 370 రద్దు తర్వాత హార్యాన ముఖ్యమంత్రి కట్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.ఇకపై కశ్మీరీ యువతులను హర్యాన యువకులు పెళ్లి చేసుకోవచ్చని అన్న తీరు పై విమర్శలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ కూడా స్పందించారు. ఇన్ని సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ వారి మనసుల్ని ఎంత బలహీనంగా చేసిందో అర్థమవుతోందని రాహుల్ అన్నారు. మహిళల్ని సొంతం చేసుకోవడానికి వారేమైనా ఆస్తులా అని ప్రశ్నించారు. ఉన్నతమైన పదవిలో ఉన్న ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని కాంగ్రెస్ నేతలు పలువురు వ్యాఖ్యానించారు.

tags : rahul

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info