A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి
Share |
August 14 2020, 11:07 am

ఎపి ముఖ్యమంత్రి జగన్ మరోసారి మాట నిలబెట్టుకున్నారు. హిందుపూర్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన పోలీస్ మాజీ అదికారి ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఆయనతోపాటు మంత్రి మోపిదేవి వెంకట రమణరావుకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారు.మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి.గతంలో ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రకారం ఆ పదవి కేటాయిస్తున్నట్లు అనుకోవాలి.

tags : iqbal,mlc

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info