A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బొండా ఉమాకు బుజ్జగింపు యత్నాలు
Share |
August 5 2020, 1:27 pm

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారని భావిస్తున్న ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బుజ్జగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఉన్నాయి. అయితే సోమవారం నాడు చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడతానని ఆయన అంటున్నారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మీడియా మాత్రం రకరకాల కథనాలు ప్రచారం చేస్తోందన్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఉమను టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ అర్బన్‌ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న కలిసి చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని సూచించారు. బొండా ఉమ పార్టీ మారరని, టీడీపీలోనే కొనసాగుతారని అన్నారు.

tags : bonda uma

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info