A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిస్సహాయంలో కాంగ్రెస్ -మళ్లీ సోనియాకే పగ్గాలు
Share |
August 14 2020, 9:52 am

కాంగ్రెస్ పార్టీ నిస్సహాయ పరిస్థితిలో పడినట్లు కనిపిస్తుంది. మళ్లీ సోనియాగాందీనే కాంగ్రెస్ అద్యక్ష బాద్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరింది. అయితే ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేననీ, పార్టీకి అన్ని స్థాయుల్లో ఎన్నికలు జరిపి, అధ్యక్ష ఎన్నికలు కూడా పూర్తి చేసి ఆమె వైదొలుగుతారని పార్టీ తెలిపింది. గాంధీ కుటుంబం మినహా వేరెవ్వరినీ ఆ పదవి లో నియమించడం సాధ్యంకాదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అనారో గ్య కారణాలతో సోనియా విముఖంగా ఉన్నప్పటికీ చుక్కాని లేని నావలా తయారైన పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు తగిన వ్యవస్థను నిర్మించాల్సి ఉంద ని శనివారం రాత్రి రెండోసారి సమావేశమైన సీడబ్ల్యూసీ అభిప్రాయపడ్డట్లు చెబుతున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ చేసిన రాజీనామాను కమిటీ లాంఛనంగా ఆమోదించింది.

tags : sonia

Latest News
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info