A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ రోజు అమిత్ షా వస్తారు
Share |
August 4 2020, 5:26 pm

తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విమోచన దినం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగి తీరుతుందని తెలంగాణ బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు.విమోచన దినాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు.తాము చేస్తామని ఆయన అన్నారు. ఈ నెల 18న తమ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారని.. ఆయన సమక్షంలో తెదేపాకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో భాజపాలో చేరనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భాజపా ఎక్కడుందని విమర్శిస్తున్న కేటీఆర్‌ నిజామాబాద్‌కు వెళ్తే కనిపిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు కశ్మీర్ విషయంలో తప్పు గా మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు.

tags : lakshman

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info