A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేరళలో కొత్త రైల్వేలైన్ -4 గంటల్లో 532 కి.మీ
Share |
August 4 2020, 5:15 pm

కేరళలొ కొత్త రైల్వే లైన్ వేయాలని ప్రతిపాదించారు. ఏభైఆరువేల కోట్ల వ్యయం అయ్యే ఈ లైన్ వల్ల కూచివెల్లి నుంచి కాసరగోడ్ వరకు 532 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి నాలుగు గంటలు మాత్రమే పడుతుందని నిపుణు లు చెబుతున్నారు.కేరళలో మూడో లైన్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర అబివీద్దికి, ఉపాధి అవకాశాల పెంపుదలకు ఉపయోగం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రాన్స్ కు చెందిన ఒక ప్రముఖ సంస్థ దీనిని అద్యయనం చేసి సాద్యాసాద్యాల నివేదికను అందచేసింది.1250 హెక్టార్ల భూమి మాత్రమే సేకరిస్తే సరిపోతుందని చెబుతన్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమి హైస్పీడ్ రైళ్లను ఈ రైల్వే లైన్ లో నడిపించవచ్చని ఆ నివేదిక తెలిపింది.కేరళ మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.కిలోమీటర్ కు 2.75 రూపాయల చొప్పున చార్జీ ఉండవచ్చని అంచనా వేశారు.

tags : kerala,rail

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info