A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాన్ vs వైల్డ్- మోడీ టీజర్
Share |
January 24 2020, 11:23 am

్రధాని నరేంద్ర మోడీ మాన్ వర్సెస్ వైల్డ్ అనే డిస్కవరి చానల్ లో పాల్గొన్న దృశ్యం టీజర్ విడుదల అయింది.ఈ కార్యక్రమంలో తరచూ సాహసాలు చేస్తూ కనిపించే ఎడ్వర్డ్‌ మైఖేల్‌ గ్రిల్స్‌ (బేర్‌ గ్రిల్స్‌).. తాజా వీడియో టీజర్‌లో పులి నుంచి కాపాడుకునేందుకు ఓ బల్లెంను మోదీకి ఇస్తారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘నేను చిన్నప్పటి నుంచి పెరిగిన జీవన విధానం.. ఓ ప్రాణిని చంపడానికి నన్ను అనుమతించదు. కానీ మీరు బలవంతం చేస్తున్నందువల్ల నేను ఈ బల్లెంను పట్టుకుంటున్నాను’ అని చెప్తారు. ఇంకా మోదీ మాట్లాడుతూ ‘మనం ఈ ప్రదేశాన్ని ప్రమాదకరమైన ప్రాంతమని అనుకోకూడదు.మనం ప్రకృతికి విరుద్ధంగా వెళితే అంతా ప్రమాదకరంగానే మారుతుంది. మనుషులు కూడా ప్రమాదకారులుగా మారారు. అయితే మనం ప్రకృతికి సహకరిస్తే, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది’ అని అంటారు.

tags : modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info