A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి 66శాతం, తెలంగాణకు 34 శాతం కృష్ణ నీరు
Share |
August 5 2020, 2:12 pm

ఆంధ్రప్రదేశ్‌కు 66శాతం, తెలంగాణకు 34శాతం కృష్ణా నీటిని కేటాయించాలని కృష్ణా నది జలాల బోర్డులో నిర్ణయించారు. నీటి కోటా నిష్పత్తిలో ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానాన్నే ఖరారు చేశారు. నదిలో నీటి లభ్యతను బట్టి ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ సీజన్‌లో తొలి విడత కేటాయింపులను ఈ నెల 14న ఖరారు చేయాలని నిర్ణయించారు. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. వచ్చే నాలుగు నెలలకు 103 టీఎంసీలు కావాలని తెలంగాణ ప్రభుత్వం, నెల రోజుల కోసం 38 టీఎంసీలు కావాలని ఏపీ ప్రభుత్వం... బోర్డు ముగ్గురు సభ్యుల కమిటీకి విన్నవించాయి. బోర్డు భేటీ అనంతరం కమిటీ సమావేశమై నీటి విడుదలపై చర్చించింది. నెల రోజులకు అవసరమయ్యే నీటినే అడగాలని, మంగళవారంలోపు ఇండెంట్‌ ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది.

tags : srisailamkrishna

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info