A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యే జలదీక్ష నిరసన
Share |
January 22 2020, 6:53 am

పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే, ఆ పార్టీ ఉప నేత నిమ్మల రామానాయుడుకు చాలా అతృతగా ఉన్నట్లుగా ఉంది. వరద బాదితులను ఆదుకోవాలని కోరుతూ ఆయన జలదీక్ష చేసి నిరసన తెలిపారని వార్త వచ్చింది.11 లంక గ్రామాల ప్రజలకు, నక్కల కాల్వ పరీవాహక ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, భోజన వసతి, నిత్యావసరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దొడ్డిపట్ల పల్లెపాలెంలో నిరసన దీక్ష చేపట్టారు. బాధితులతో కలిసి శుక్రవారం ఉదయం పది గంటలకు వరద నీటిలోనే దీక్ష చేపట్టిన ఆయన.. బాఽధితులను ఆదుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తానని తెలిపారు. వరద బాధితులందరికీ న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రాత్రి తొమ్మిది గంటలకు ఆయన దీక్ష విరమించారు.

tags : ramanaidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info