A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేత కుటుంబానికి జగన్ ఆర్దిక సాయం
Share |
January 22 2020, 7:07 am

ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి పార్టీలకు అతీతంగా సాయం చేయడం మంచి పనే. పలాసకు చెందిన టిడిపి నేత పీరుకట్ల విశ్వేశ్వరరావు కుమార్తె సాయి శిరీష కు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి జగన్ పది లక్షల రూపాయలు మంజూరు చేశారని పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు చెప్పారు.డబ్బులు లేక ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆశయమని ఆయన అన్నారు.సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి వచ్చిన పది లక్షల రూపాయలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాజన్న రాజ్యంలో రాజకీయాలకు అతీతంగా సహాయం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

tags : jagan, relief

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info