A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిటిడి పాలనకు ప్రశంస
Share |
January 24 2020, 9:40 am

టీటీడీ పరిపాలన, కైంకర్యాల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని కేంద్ర మాజీ మంత్రి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. నిజపాద సేవలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం టీటీడీలో పరిపాలన బాగుందని, భవిష్యత్తులోనూ సవ్యంగా సాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా, తాను మొదటిగా సుప్రీంకోర్టుకు వెళ్లింది తమిళనాడు సభానాయక నటరాజ్‌ టెంపుల్‌ గురించని అని ఆయన చెప్పారు. గతంలో శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి బంగారు రేకులు అమర్చుతున్న నేపథ్యంలో తాను కోర్టుకు వెళ్లి గెలిచినట్లు చెప్పారు.

tags : subramanya swamy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info