A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్కూళ్ల రూపురేఖలు మార్చడానికి జగన్ ఆదేశం
Share |
August 5 2020, 1:45 pm

ఎపిలో స్కూళ్ల రూపు రేఖలు మార్చడానికి ప్రణాళిక సిద్దం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.అలాగే ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టుల భర్తీకి ర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.తొలి విడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 ప్రాథమికోన్నత పాఠశాలల రూపురేఖలు మార్చాలని సీఎం ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ చెప్పారు. మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఫర్నిచర్, ఆహ్లాదకరంగా ఉండేలా పెయింటింగ్స్, తరగతి గదులకు మరమ్మతులు, బ్లాక్‌బోర్డులు ఏర్పాటు తదితర వసతులను మెరుగుపర్చాలని సూచించారని ఆయన తెలిపారు.రాష్ట్రంలోని 42,655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీశామని ఆయన తెలిపారు.

tags : jagan, schools

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info