A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిప్లమాటిక్ అవుట్ రీచ్- జగన్ కామెంట్
Share |
January 22 2020, 8:17 am

ఎపి లో పరిశ్రమల రంగం అబివృద్దికి చిత్తశుద్దితో కృషి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.డిప్లమాటిక్ అవుట్ రీచ్ కార్యక్రమం విజయవంతం అయినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఒకసారి శంకుస్థాపన రాయి పడితే అది పరిశ్రమగా మెరవవలసిందేనని, అంతవరకు వదలిపెట్టబోమని ఆయన అన్నారు. ట్విటర్ లో ఆయన కామెంట్ చేశారు. తమ ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో స్పష్టం చేసిందని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతికోసం చేస్తున్న కృషికి సహకరిస్తున్న విదేశీ వ్యవహారాలశాఖకు, డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సులో పాల్గొన్న ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

tags : jagan, comment

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info