A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇస్త్రి పెట్టెలలో బంగారం అక్రమ రవాణా
Share |
January 24 2020, 9:56 am

బంగారం అక్రమ రవాణాకు ఎన్ని మార్లాలు చూసుకుంటున్నారో?శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అదికారులు ఆశ్చర్యపోయేలా ఐరన్ బాక్స్ లలో బంగారం అక్రమ రవాణ చేస్తుండగా కనుగొన్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 9.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో బంగారాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించగా వీ-ఆకారంలో ఉన్న బంగారు బిస్కెట్లు దొరికాయి.ఈ బంగారం విలువ మూడున్నర కోట్ల వరకు ఉంటుందని అంచనా.

tags : gold

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info