A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి
Share |
January 24 2020, 11:11 am

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.తనతో ఉంటే దేశభక్తుడివి,లేకుంటే దేశద్రోహివి అన్న పరిస్థితులు ఏర్పడడం దురదృస్టకరమని ఆయన అన్నారు.దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని.. తర్కించి విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణ వికాస సమితి మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఒక మతాన్ని వ్యతిరేకించడం లేదా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. జాతిపితను గౌరవించుకోలేని పరిస్థితికి దేశం దిగజారిపోయిందని ఆయన అన్నారు.తెలంగాణలో తరతరాలుగా మత భేదం లేకుండా జీవనం కొనసాగుతోందన్నారు.బిజెపి ని ఉద్దేశించి కెటిఆర్ పరోక్ష విమర్శలు చేస్తున్నారా?

tags : ktr, comments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info