A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన వీడడం లేదు- లక్ష్మీనారాయణ
Share |
August 14 2020, 10:40 am

తాను జనసేనను వీడుతున్నానని ప్రచారం జరగడంపై మాజీ పోలీసు అదికారి వి.లక్ష్మీనారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్తలు తనకు దిగ్బ్రాంతి కలిగించాయని ఆయన అన్నారు.ట్విటర్ లో దీనిపై ఆయన స్పందించారు. తన అవసరం పార్టీకి ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అనుకున్నంత వరకు తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని లక్ష్మీనారాయణ చెప్పారు.ఇలాంటి వార్తలతో టైమ్ వేస్ట్ చేసుకోవద్దని ఆయన అన్నారు.
ఆ సమయాన్ని వరద బాధితులకు సాయం చేసేందుకో, మొక్కలు నాటేందుకో.. ప్లాస్టిక్‌ను తొలగించేందుకో.. లేకపోతే యువతకు ప్రేరణగా నిలిచేందుకో వాడుకోవాలని సలహా ఇచ్చారు. విశాఖలో ఆయన జనసేన పక్షాన పార్లమెంటుకు పోటీచేసిన సంగతి తెలిసిందే.

tags : cbi, janasena

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info