A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల కుమారుడి కార్ల షోరూమ్ సీజ్
Share |
August 5 2020, 1:06 pm

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్న నేపద్యంలో వారికి సంబందించిన రెండు కార్ షో రూమ్ లను అదికారులు సీజ్ చేసినట్లు సమాచారం వచ్చింది. పన్నులు చెల్లించకుండా వారు అక్రమ మార్గాలలో కార్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. కోడెల కుమారుడు నిర్వహిస్తున్న గౌతం హోండా షోరూమ్ అక్రమాలను అదికారులు గుర్తించారని చెబుతున్నారు. కోడెలకు సన్నిహితుడుగా పేరొందిన వారికి చెందిన యర్రంశెట్టి మోటార్స్ పన్నులు చెల్లించకుండా 400 వాహనాలను అమ్మినట్లు అదికారులు గమనించి దానిని సీజ్ చేశారని కదనం.వీరికి చెందిన గుంటూరు, నరసరావుపేటలో షోరూమ్ లను సీజ్ చేశారు. గత ఐదేళ్లుగా ఈ దందా సాగుతోందని పిర్యాదు వచ్చింది. ఈ షో రూమ్ ల సీజ్ కు సంబందించి మీడియాలో వార్తలు వచ్చాయి.

tags : ap,car show room sieze

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info