A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు విమర్శలు పీక్ కు చేరుతున్నాయి.
Share |
August 5 2020, 12:54 pm

చంద్రబాబు విమర్శలు పీక్ కు చేరుతున్నట్లుగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం రద్దుల ప్రబుత్వం అని ఆయన విమర్శించారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత వచ్చే ప్రభుత్వం గౌరవించాలని ఆయన అన్నారు. ఈ రోజున బందరు పోర్టు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పోలవరం టెండర్లు, రంజాన్‌ తోఫా, కాపు రిజర్వేషన్లు, అన్న క్యాంటీన్లు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, రాజధాని పనులు రద్దు చేశారు.
రాబోయే రోజుల్లో తాము నిర్మించిన రోడ్లు, మరుగుదొడ్లు, పంచాయతీ భవనాలను కూలగొట్టినా ఆశ్చర్యం లేదని చంద్రబాబు అన్నారు. ఇదే ..పీక్ కు చేరడం అంటే..గతంలో తాను వేసిన రోడ్లపై ఓటు వేయకపోతే నడవకూడదని చంద్రబాబు అనేవారు కదా.ఇప్పుడు ఇలా ..

tags : chandrababu

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info