A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి కేంద్ర కార్యాలయం ఆరంభం
Share |
August 5 2020, 1:51 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి, పార్టీ అద్యక్షుడు జగన్ ఆద్వర్యంలో ఈ ప్రారంబోత్సవం జరిగింది.పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు.అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలదండ వేశారు. కార్యాలయం వద్ద రిబ్బన్ కటింగ్ ను ఎమ్.పి సురేష్,మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లతో కట్ చేయించడం విశేషం.ఆ తర్వాత ఆయన ఒక్కో అంతస్థును పరిశీలించి తన చాంబర్ లో కుర్చీలో కూర్చున్నారు.పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ,వెల్లంపల్లి శ్రీనివాస్,అవంతి శ్రీనివాస్ , అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

tags : ysr congress, office

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info