A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ టిడిపి నేత అబద్దాల ప్రచారం చూడండి
Share |
August 14 2020, 10:48 am

ఎపి లో ఎవరు ఇలా మరణించినా, వాటన్నిటిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రబుత్వ ఖాతాలో
వేయడానికి టిడిపి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చెబుతున్న అబద్దాలు చూడండి.ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసి 70 రోజలు గడవక ముందే రాష్ట్రంలో 98 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ఆత్మహత్యలు కావని సర్కారీ హత్యలుగా కాల్వ శ్రీనివాసులు అన్నారట. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలోచన విధానాలు, నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందని, ఫలితంగా రైతన్నల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరమని కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు ఇచ్చిన 4,5 విడతల రుణమాఫీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇలా పిచ్చి లెక్కలు, అబద్దాలు చెప్పే టిడిపి అదికారం కోల్పోయింది.ప్రతిపక్షంలో కూడా అదే మాదిరి అబద్దపు లెక్కలు చెప్పడం వల్ల ఏమి లాభం?

tags : kalva

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info