A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ 5 వేలు ఇస్తానంటే-టిడిపి 10వేల డిమాండ్
Share |
August 5 2020, 1:54 pm

ఉభయ గోదావరి జిల్లాల వరద బాదితులకు పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేసింది. ఆ పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు డిమాండ్ చేశారు.వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5వేలు ఏమాత్రం సరిపోవని.. రూ.10వేల పరిహారంగా చెల్లించాలని ఆ పార్టీ కోరింది. గోదావరి నదీ జలాల వినియోగం.. తెలుగు ముఖ్యమంత్రుల మధ్య అంతర్గతంగా జరిగే అవగాహన ఒప్పందం కారాదని అబిప్రాయపడింది.జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్‌ 370, 35ఏ రద్దును తెదేపా పొలిట్ బ్యూరో స్వాగతించింది. వరద బాదితులకు ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన నేపద్యంలో టిడిపి పదివేలు ఇవ్వాలని కోరింది.

tags : jagan, ten thousand, flood victims

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info