A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి పాలిట్ బ్యూరో ప్రక్షాళన సలహా
Share |
August 5 2020, 1:07 pm

పొలిట్ బ్యూరోని ప్రక్షాళన చేస్తే బాగుంటుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.టిడిపి పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ అబిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. తెలంగాణ, ఆంధ్రాలో కొందరు పొలిట్ బ్యూరో సభ్యులు పార్టీ వీడినందున ప్రక్షాళన చేయడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. పార్టీ ప్రక్షాళన చేసే దిశగా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కొత్త కమిటీల ఏర్పాటుపై చర్చించారు. అనంతరం చంద్రబాబు స్పందిస్తూ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

tags : somireddy

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info